కోరుట్ల
అంబేద్కర్ జయంతి వేడుకలు
viswatelangana.com
April 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్ని ప్రారంభించి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, దారిశెట్టి రాజేష్, మాజీ ఉప సర్పంచ్ రాకేష్, చీటీ వెంకటరావు, గడ్డం ఆది రెడ్డి, గడి గొప్పుల గోపాల్, యువజన సంఘం నాయకులు కిషోర్,శేఖర్, మహాతేజ, హరీష్, మనోజ్, మనోహర్, అక్షయ్, అజయ్, హరిచరణ్, శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు



