కోరుట్ల
లక్ష రూపాయల ఎల్ ఓ సి నీ లెటర్ ను అంద చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
viswatelangana.com
February 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన ఎండీ తాన్విర్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స నిమిత్తం వెళ్లిన ఆ యువకునికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఒక లక్ష రూపాయల ఎల్ ఓ సినీ స్ధానిక మాజీ సర్పంచ్ వనతాడుపుల అంజయ్య గ్రామస్థుల సమక్షంలో లక్ష రూపాయల ఎల్ ఓ సి లెటర్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణా జేడీపీటీసీ దా రి శెట్టి లావణ్య రాజేష్ చీ టీ వెంకట్రావు జగన్ రావు సంకే రాకేష్ మహా తేజ శేకర్ నరసయ్య మల్లయ్య తది తరులు పాల్గోన్నారు



