రాయికల్
లడ్డు ప్రసాదం సేవలో శ్రీ రామ సేవా సమితి సభ్యులు

viswatelangana.com
March 22nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ సేవా సమితి 12 మంది సభ్యులు గోనె రాములు ఆధ్వర్యంలో శనివారం రోజు వేములవాడ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు ప్రసాదం సేవకు తరలి వెళ్లారు.



