రాయికల్
లయన్స్ యూత్ వారిచే విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు అందజేత

viswatelangana.com
February 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాజనగర్ గ్రామానికి చెందిన లయన్స్ యూత్ సభ్యులు ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులకు భోజనం చేసేందుకు 40 ప్లేట్స్, 40గ్లాసులను అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బొమ్మేన భూమేష్ ఉపాధ్యక్షుడు బాలే ప్రశాంత్ పాఠశాల ఉపాధ్యాయుడు కిరణ్ లయన్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు



