రాయికల్
లెక్చరర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యం

viswatelangana.com
March 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో గత 9 సంవత్సరాలుగా భౌతిక శాస్త్ర ఆధ్యాపకునిగా విధులు నిర్వహిస్తు, అంకితభావంతో పనిచేస్తున్న బదినపల్లి వంశీకృష్ణ ఇటీవల ప్రకటించిన గురుకుల జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఉద్యోగం సాధించినందున, సన్మానించి, చిరు జ్ఞాపికను అందజేసిన జ్ఞానోదయ కళాశాల ప్రిన్సిపల్ బండారు సుమన్ రావు. ఈ కార్యక్రమంలో ఆధ్యాపకులు చిలువేరి సురేష్, తాటికొండ నాగరాజు, పూడూరి గంగ స్వామి, చంద్రగిరి భార్గవ్, బోడ నాగరాజు, కొత్తపెల్లి వినోద్ పాల్గొన్నారు.



