కొడిమ్యాల

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

viswatelangana.com

May 7th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొడిమ్యాల, కోనాపూర్, సూరంపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతా, ఆకస్మికతనిఖీచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలన్నారుఅనంరం తూకం వివరాలను ఆన్లైన్ నందువెనువెంటనే నమోదు చేయాలనిసెంటర్నిర్వాహకలను ఆదేశించారు ఈసందర్భంగా వారి వెంట డి సి ఎస్ ఓ జితేందర్ రెడ్డి, కొడిమ్యాల తహసీల్దార్ రమేష్ గౌడ్, డిప్యూటీ తహసిల్దార్ కిరణ్ కుమార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కర్ణాకర్. ఇన్చార్జి ఏపిఎం అంకం పద్మ.సీసీలు మంగ వీర కుమార్. కొనుగోలు కమిటీ సభ్యులు. రైతులు ఉన్నారు.

Related Articles

Back to top button