viswatelangana.com
Date of Publish : 02 April 2024, 2:25 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
వరద కాలువ నీళ్లు భూషణరావుపేట పొలాలకు ఎలా వస్తాయి

యూత్ కాంగ్రెస్ నాయకుడు పాల నవీన్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన జెడ్ పీ చైర్మన్ వరద కాలువ నీళ్లు అందక పంటలు ఎండిపోయాయనడం అర్థం లేని మాటలని. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలి అని పని గట్టుకుని బిఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని, ఒక జెడ్పి చైర్ పర్సన్ కు వరద కాలువ నీళ్లు ఎటు పోతాయో రాళ్ళ వాగు నీళ్లు ఎటు పోతాయో తెలియదా? అన్నారు

Change News Type