రాయికల్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

viswatelangana.com
April 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయికల్ పరిధి లోని రాయికల్, మహితపూర్ గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మార్వో ఎండి. ఖయ్యుమ్ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మారై పద్మయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, ఏఎంసి మాజీ చైర్మన్ గన్నే రాజారెడ్డి, డైరెక్టర్లు కొల్ల నారాయణ, కైరం రమణ ఇంచార్జ్ సీఈఓ కటుకం జగదీశ్ సెంటర్ ఇంచార్జి కలమడుగు భూమేష్, ప్రశాంత్ మరియు సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.



