viswatelangana.com
Date of Publish : 02 April 2024, 2:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం పలు గ్రామాలలో

కథలాపూర్ మండలంలోని బొమ్మన గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్తో మండలంలోని 11 కేంద్రములు ప్రారంభించడం పూర్తి అయింది కార్యక్రమంలో ఏపిఎం నరహరి సిసి రాజు వివోఏలు వనజ శ్రీకాంత్ వివో అధ్యక్షులు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొనడం జరిగింది

Change News Type