కోరుట్ల
వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో సరస్వతీ శిశు మందిర్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు
viswatelangana.com
February 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రతినిధి:వసంత పంచమి సందర్భంగా వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో సరస్వతీ శిశు మందిర్ స్కూల్లో సరస్వతి అమ్మవారి పూజ జరిగింది ఈ సందర్భంగా పిల్లలకు స్లేట్స్ మరియు పెన్సిల్స్ మరియు బుక్కులు పంచరు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ అధ్యక్షుడు నేతి శ్రీకాంత్ సెక్రెటరీ రేగొండ మహేష్ క్యాషియర్ ఎల్లంకి శివ మరియు ఎలిమిళ్ళ మనోజ్ రావి కంటి పవన్ మానుక రాజేంద్రప్రసాద్ రేగొండ శిరీష్ గ్యాదే సాయి కృష్ణ కొత్త సునీల్ పాల్గొనరు



