రాయికల్

విగ్రహల ప్రతిష్టాపన

viswatelangana.com

May 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో శ్రీ ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ , సార్గమ్మ,కట్ట మైసమ్మ, మారెమ్మ, మహాలక్ష్మీ , తాత అమ్మల విగ్రహల ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలంటూ, ప్రజలందరీ పైన దేవతల దీవెనలు ఉండాలంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్కాపూర్ గ్రామ ప్రజలు, సోదరీమణులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button