కొడిమ్యాల

అగ్రికల్చర్ మార్కెట్ ను సందర్శించిన రావే ప్ విద్యార్థినులు

viswatelangana.com

April 16th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెట్ ను సందర్శించిన రావే ప్ విద్యార్థినులు : పూడూర్ లో ఉంటున్న రావేప్, బాబు, జగ్జీవన్ రామ్, సిరిసిల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు వ్యవసాయ మార్కెట్ కరీంనగర్ సెక్రటరీ (ఇంచార్జ్ )హమీద్,కలిసి భవిష్యత్తులో పంట ఉత్పత్తుల నాణ్యతను ఎఫ్ఏక్యు, తెలుసుకోవడానికి, అన్ని పంటల మద్దతు ధరలలు ఈ-ఎన్ఏఎం, కొనుగోలు ఇతర విషయాలలో రైతులకు మార్కెట్ ఉద్యోగులు ఎలా తోడ్పడుతారో తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ మార్కెట్ కు ఎక్కువగావచ్చే పత్తి, మొక్కజొన్న, మ కందులు సూపర్ స్పెషాలిటీ సూపర్ ఫైన్ సన్నా బియ్యాన్ని ఇచ్చే దినుసులను ట్రేడర్లు సిసిఐ కొనుగోలు చేసే విధానం మరియు, రైతులకు డబ్బులు చెల్లించే విధానాన్ని హమీద్,ద్వారా వివరంగా తెలుసుకోవడం జరిగింది. సందర్శించిన విద్యార్థినులు స్రవంతి, స్పందన, సోనీ, సత్య, జ్యోత్స్న. పాల్గొన్నారు

Related Articles

Back to top button