జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఓరుగంటి కిషన్ కు చెందిన పాడి గేదె వ్యవసాయ భూమిలో మేత మేస్తూ విద్యుత్ వైరుకు తాకగా షాక్ తగిలి మృతి చెందింది గేదె మృతి చెందడంతో రైతు కిషన్ బాధపడుతూ విద్యుత్ శాఖ వారు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు