కోరుట్ల

ప్రభుత్వ న్యాయవాదికి అలయన్ క్లబ్ – ఆత్మీయ సన్మానం

viswatelangana.com

October 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో “నూతనంగ ఎంపికైన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు (ప్రభుత్వ న్యాయవాది) రాజేష్ ఖన్నాను ఆలయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధర్యంలో ఘనంగా శాలువా అలాగే శీరోధారణలతో సత్కరించారు. అలయన్స్ క్లబ్ సభ్యులు గోనే రాజేష్ ఖన్నా ఏ.జి.పి.గా గురువారం రోజున బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా క్లబ్ ప్రతినిధులు అభినందనలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ అధ్యక్షులు గోనే శ్రీహరి, సెక్రటరీ కటుకం మల్లికార్జున్, ట్రెజరర్ క్యాతం ప్రసాద్, ఇంటర్నేషనల్ అడ్వైజర్ కటకం రాజేంద్రప్రసాద్, జిల్లా గవర్నర్ కటకం సురేందర్, జిల్లా కాబినేట్ పాటిల్ ధరందీప్’ అలాగే క్లబ్ ప్రతినిదులు బెల్లాల ఎల్లారెడ్డి, కటకం రాజశేఖర్, సురేఖ, కళ్యాణి పాల్గొన్నారు.

Related Articles

Back to top button