రాయికల్
ఇంటర్ ఫలితాలలో టీఎస్ మోడల్ స్కూల్ ఇటిక్యాల విద్యార్థుల మార్కుల ప్రభంజనం

viswatelangana.com
April 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఇంటర్మీడియట్ ఫలితాలలో టీఎస్ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ సంవత్సరం లో ఎంపీసీ లో బి .వైష్ణవి 983 బైపిసి లో ఎం.హారిక 976 సిఇసి లో ఏ. నిశశ్రీ 943 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ లో బి.ప్రణయ 449 బైపిసి లో డి.సంతోషిని 404 సిఇసి లో పి.అక్షయ 467 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపల్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.



