కోరుట్ల
వీర హనుమాన్ విజయ యాత్రలో బిజెపి నాయకులు సురభి నవీన్

viswatelangana.com
April 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వారు నిర్వహించిన వీర హనుమాన్ విజయయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొన్నారు.



