మేడిపల్లి
మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు
viswatelangana.com
February 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి ప్రతినిధి: భీమారం మండల కేంద్రానిక చెందిన యువకుడు దయ్య సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినాడు వారి కుటుంబానికి దయ్య దయాకర్ స్నేహితులు బంధువులు సన్నిహితులు సాహుద్యోగులు అందరు కలిసి రూపాయలు 20,000/- దయ్య సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది వారి కుటుంబానికీ అండగ ఉంటామని మనోధైర్యాన్ని నింపారు తమతోపాటు సురేష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములుతెలిపారు.



