వేములవాడ
వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష

viswatelangana.com
January 31st, 2024
వేములవాడ (విశ్వతెలంగాణ) :
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులు.

