కథలాపూర్

వేములవాడ ఎమ్మెల్యేను కలిసిన తుర్తి గ్రామస్థులు

viswatelangana.com

January 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తూర్తి గ్రామస్థుస్తులు గ్రామంలో పలు సమస్యలపై వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. మండలంలోని చిట్టచివరి ఉన్న ఊరు సమస్యలతో నిండిపోయిన తుర్తి గ్రామంలో అంబరిపేట తూర్తి ప్రధాన రవాణా మధ్య గల కల్వర్టు బ్రిడ్జి రుద్రంగి నుండి తూర్తి రోడ్లు నిర్మాణం కోసం ఎక్కువ వర్షాలు గాల్పులు విసిరినప్పుడు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ సరైనట్టుగా పనిచేయకపోవడం వల్ల ప్రతిసారి పెద్ద సమస్యగా మారిపోతుంది చాలు సార్లు దీనికోసం ధర్నాలు పై అధికారులతో మాట్లాడటం వంటివి ఎన్నో జరిగాయి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పూర్తిస్థాయిలో సెల్ టవర్ పరిష్కారం చేయలేకపోయాడు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందని పరిస్థితి చెప్పుకుంటూ పోతూ ఎన్నో సమస్యలో మునిగిపోయిన ఊరు గ్రామంలో రేషన్ బియ్యం కోసం సరైన సిగ్నల్ లేక వృద్ధులు గ్రామస్తులు ప్రతి ఒక్కరు ప్రతి నెల బయోమెట్రిక్ కొరకై పక్కన ఐదు కిలోమీటర్లు దూరం ఉన్న అంబరిపేట డీలర్ ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ పెట్టుకొని వచ్చే పరిస్థితి రేషన్ డీలర్స్ కొరత ఊరులో ఉన్నటు అవుతే సమస్య తిరిపోతాది గ్రామంలో ఒక కుటుంబం కు ఉపాధి కల్పిచ్చినట్లు అవుతాది సంబంధిత సమస్యలను ఎమ్మెల్యేకు వివరిస్తూ సమస్యల పై ద్రుష్టి సరించి మేజర్ సమస్యలు మీతోటే అవుతాయి అని చెప్పుతూ ఎమ్మెల్యే గ్రామానికి అనుకోని పక్కన ఉన్న గ్రామం ఇక్కడ ఉన్న సమస్యలు మీకు ఎక్కువ తెలుస్తది అని చెప్పారు గ్రామస్థులు.సానుకూలంగా స్పందించి సమస్యలు తీరుస్తానని తెలిపారు అదేవిదంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. లౌడియా దేవదాస్ మర్రిపెల్లి సురేష్. పుర్రె గంగనర్సయ్య. పోడేటి రాజేందర్. పొక్కిలి అంజి. పిసారి నర్సయ్య. మెల్ల మధు. గంగ తిరుపతి నారాయణ.గండి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button