కొడిమ్యాల

వేసవి కాలంలో వచ్చే అధిక లోడును తట్టుకునే విధంగానినియోగదరులకు నిరంతర విద్యుత్ సరఫరా

viswatelangana.com

March 10th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని కార్యాచరణ లో భాగంగా కొడిమ్యాల బైపాస్ రోడ్డు లో గల -ఎస్ ఎస్ అరవై మాడు-వాద్ధ కె వి కె. ట్రాన్స్ఫార్మర్ యొక్క స్థానములో నూతన నూట్ట అరవైయి, కె వి ఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ను జగిత్యాల జిల్లా సూపరిటెండింగ్ ఇంజనీర్ ఈ.సాలియనాయక్ ప్రారంభం చేసినారు ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ ఈ.గోపీకృష్ణ, మల్యాల ఏ డి ఈఆర్.మహేందర్, కొడిమ్యల ఏ ఈ ఆర్.రఘునాథ్. విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

Back to top button