కొడిమ్యాల

వ్యవసాయ అధికారిని సీడ్ ఫెర్టిలైజర్ దుకాణాలు తనిఖీ పి జ్యోతి

viswatelangana.com

May 31st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల వ్యవసాయ అధికారిని పి జ్యోతి, మండలంలో పళ్ళు గ్రామాలలో నల్గొండ,తిప్పైపల్లి,హిమ్మత్ రావు పేట, కొడిమ్యాలసీడ్ ఫెర్టిలైజర్ దుకాణాలను తనికిచేయడంజరిగింది. వానకాలం సమీపిస్తున్నందున దుకాణాలలో సీడ్ స్టాక్ వెరిఫై చేయడం. డీలర్లు తప్పకుండా రికార్డులు మెయింటేన్ చేయాలని, ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్ చేసుకోవాలని తెలిపారు అలాగే బిల్లులు సరిగా మెయింటేన్ చేయాలని తెలపడం పత్తి, వరి సీడ్స్ విత్తనాలను తనికి చేసి శాంపిల్స్ సేకరించడం జరిగింది. నాణ్యత పరీక్ష నిమిత్తం వాటిని సీడ్ టెస్టింగ్ ల్యాబ్, హైదరాబాద్ కి పంపించడం జరుగుతుంది. పరీక్ష లో ఏదైనా నకిలీ అని తేలితే సీడ్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.

Related Articles

Back to top button