మేడిపల్లి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జాగృతి

viswatelangana.com
March 13th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు మేడిపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలం జాగృతి అధ్యక్షుడు బొంగోని మల్లేశం గౌడ్, జగిత్యాల జిల్లా జాగృతి యూత్ కో కన్వీనర్ ఒద్దినేని వెంకటేష్ రావు, జాగృతి యూత్ సీనియర్ నాయకులు కడతల వెంకటేష్, మేడిపల్లి మండల జాగృతి యూత్ అధ్యక్షుడు భూస రాకేష్ , జాగృతి నాయకులు గడ్డం జలంధర్ గౌడ్, దువాస లక్ష్మీనారాయణ, పింజిరి శ్రీనివాస్ ,తాండ్ర మధు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



