రాయికల్
శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

viswatelangana.com
June 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద వారికి నివాళులు అర్పించి వారి బలిదానానికి గుర్తుగా కార్యకర్తలు మొక్కలు నాటడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సురతాని భాగ్యలక్ష్మి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి బోడుగం శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు కునారపు భూమేష్ కడార్ల శ్రీనివాస్ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రాజేష్ ఉపాధ్యక్షులు పాలెపు శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు దాసరి రవి నాయకులు ఏళ్ల గౌడ్ చింతరాజేష్ కుంబోజీ సత్యనారాయణ ఐటి సెల్ అధ్యక్షుడు కట్కం కిషోర్ జోగ గంగరాజం తదితరులు పాల్గొన్నారు



