కోరుట్ల
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
September 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో బిఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన రెండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుట్ల మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జగిత్యాల జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, పిఎసిఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు, గోపాల్, సంజీవ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..



