కొడిమ్యాల
భారీ ఈదుడు గాలికి నేల రాలిన మామిడి కాయలు నష్టపోయిన రైతు

viswatelangana.com
April 22nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామ శివారులో మధ్యాహ్నం మూడు -నాలుగు గంటల, సమయంలో మధ్యలో పెద్ద ఎత్తున ఈదుడు గాలి వాన రావడంతో రైతులు కోలకాని పుష్పలత, కొలకాని మహేంధర్ మామిడి తోటలులో గాలి వానకు ఆరు టన్నుల మామిడికాయలు నేలరాలాయి గాలి, వర్షం వల్ల రాలిపోయిన మామిడి కాయలకు నష్టపరిహారం అగ్రికల్చర్ అధికారులు ఇప్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపోయిన రైతులు కోరుచున్నారు



