కొడిమ్యాల

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం హుండీలు లెక్కింపు

viswatelangana.com

June 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామంలో యందు శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి దేవాలయం హుండీలు లెక్కింపు విప్పగా రూ.487687=00 వచ్చినవి మిశ్రమ బంగారం మూడు గ్రాములు. మిశ్రమ వెండి ఐదువందల ఇరవైగ్రాములు వచ్చినవి ఈ కార్యక్రమములో దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ పి.సత్యనారాయణ పరిశీలకులు, అర్చకులు, సిబ్బంది, అన్నమయ్య సేవాసమితివారు, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.వెంకన్న, పాల్గొన్నారు.

Related Articles

Back to top button