Date of Publish : 06 April 2024, 4:49 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బస్టాండ్ లో శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.