కోరుట్ల

సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణి

viswatelangana.com

September 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణం యెకీన్ పూర్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగమైన సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కృషితో కోరుట్ల మున్సిపాలిటీకి అత్యధిక మహాలక్ష్మి ప్రొసీడింగ్ లు మంజూరు…. అట్టి సబ్సిడీ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన యెకీన్ పూర్ కాంగ్రెస్ నాయకులు.. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చేర్మెన్ మేడిపల్లి రఘవరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాశి రెడ్డి జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉరుమడ్ల వెంకటి, వార్డు ఇంచార్జ్ మ్యాదరి లక్ష్మణ్, కోరుట్ల యూత్ నియోజకవర్గ నాయకులు కాశి రెడ్డి వెంకట రెడ్డి, మ్యాదరి అరుణ్ కుమార్, అలాగే కాంగ్రెస్ నాయకులు గణేష్, విక్రమ్, రమేష్, నారాయణ తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button