రాయికల్

మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

viswatelangana.com

March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు యు వి రమణి, ఉపాధ్యాయురాలు ఉప్పరపెల్లి తిరుమల, వంట కార్మికులు రాజేశ్వరి, లావణ్య, లక్ష్మి లను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిన్నయ్య, గంగాధర్, మహేష్, కార్తిక్, గంగారాజం, శ్రీనివాస్, నర్సయ్య లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button