కృతజ్ఞతలు తెలిపి పాలాభిషేకం చేసిన దుంపేట మత్స్యకారులు రైతులు గ్రామ ప్రజలు

viswatelangana.com
మండలంలోని దుంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయిన వర్షకాలం అతిగా కురిసిన వర్షాల కు దుంపేట ఊర చెరువు తెగిపోగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న ప్రత్యేక చొరవతో యడాది కాకా ముందు చెరువు కట్ట పూర్తి చేసినందుకు కృతజ్ఞతలతో పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు ఎన్ఎస్ఐయు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్ మాట్లాడుతూ చేరుకట్ట పూర్తిగా మంచిగా అయి చెరువు మల్లి ఉపయోగం లోకి వచ్చి చెరువు నిండితే భూగర్భ జలాలు సంవృద్ధిగా ఉంటాయి త్రాగునీరు సాగు నీళ్లకు ఇబ్బందులు ఉండవు అలాగే మత్స్యకారులకు చేపలు పట్టుకొని మత్స్య సంపద సమకూరుతుందనిఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో యేలేటి లక్షమన్ తీగల మధు చెదలు రమేష్ తీగల రాజారెడ్డి ఆకుల పెద్ద గంగారెడ్డి తీగల నరేష్ రెడ్డి జఉడి రవి శివరాత్రి సాయి నక్క శ్రవణ్ గడ్డం ఇస్తారు జలందర్ లచ్చన్న రంజిత్ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు



