కోరుట్ల
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుజిత్ రావు…

viswatelangana.com
September 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అలాగే వారితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను టిపిసిసి డెలిగేట్, కోరుట్ల నియోజకవర్గ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు మర్యాద పూర్వకంగా కలిసారు. కోరుట్ల నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళారు.గల్ఫ్ లో మరణించిన వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. కోరుట్ల నియోజకవర్గంలోనే ఎక్కవగా గల్ఫ్ బాధితులు ఉన్నారని సీఎంకి తెలిపారు.



