జగిత్యాల
సోనియా పుట్టినరోజు సందర్భంగా శివ గాయత్రి వృద్ధాశ్రమంలో అన్న దానం

viswatelangana.com
March 18th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం కూతురు సోనియ పుట్టినరోజు సందర్బంగా శివ గాయత్రి వృద్ధాశ్రమంలో వృద్దులకు అమ్మ ముద్ద కార్యక్రమం నిర్వహించడం అన్న దానం చేయడం జరిగింది ముఖ్య అతిధిగా స్టేట్ చైర్మన్ ఏ.శ్రీనివాస్ రావు వైస్ చైర్మన్ జీ గంగప్రసాద్ దేవీసింగ్ రాథోడ్ ఎస్.ముత్తు, బి వరుణ్ రాజేంద్రప్రసాద్ బొమ్మెన జలందర్ భారతి పద్మ రాణి సభ్యులు హాజరు అయినారు



