స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వస్తున్న యువత
viswatelangana.com
ఐదవ సారి రక్తదానం చేసిన సైదు గంగాధర్ కోరుట్ల న్యూ లైఫ్ ప్రైవేట్ హాస్పిటల్లో చెన్నవేణి పుష్ప లతకు రక్తం తక్కువగా ఉందని ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నిర్వాహకులను సంప్రదించడంతో వెంటనే స్పందించిన సైదు గంగాధర్ భూమి వినోద్ తేలు శ్రీను ఓ పాజిటివ్ బ్లడ్ డోనర్ అయినటువంటి సైదు గంగాధర్ భూమి వినోద్ తేలు శ్రీను చెన్నవేని పుష్ప లత.తో మాట్లాడి హాస్పటల్ వద్దకు పంపించి ఓ పాజిటివ్ బ్లడ్ రోగికి అందజేశారు ఈ సందర్భంగా సైదు గంగాధర్ మాట్లాడుతూ ఒక మనిషిని కాపాడాలంటే వైద్యుడు వల్లే సాధ్యమవుతుంది అలాంటిది మనం రక్తదానం ఇచ్చి కూడా ఒక ప్రాణాన్ని కాపాడిన వారిమి అవుతామని ఒక మనిషికి ఇంకొక మనిషి దానం మాత్రమే చేయగలిగేది రక్తం అని కనుక ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన వారు రక్తదానం చేయాలని రక్తదానం చేయడం వలన ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారిమవుతామని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సైదు గంగాధర్ కోరారు.



