రాయికల్

స్వచ్ఛత మనందరి బాధ్యత

viswatelangana.com

September 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వచ్ఛత మనందరి బాధ్యత అని పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు అనంతరం పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు పిల్లలచే స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటి మెప్మా సి ఓ శరణ్య బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు పొన్నం రమేష్ పీఈటి పారిపెల్లి గంగాధర్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఉపాధ్యాయ బృందము విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button