viswatelangana.com
Date of Publish : 06 April 2024, 3:06 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
హార్వెస్టర్ దగ్ధం… నాలుగు లక్షలు నష్టం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణావుపేట గ్రామంలో బైర రవికి చెందిన హార్వెస్టర్ ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగిలి పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై నవీన్ కుమార్, ఫైర్ అధికారి మల్లికార్జున్ యాదవ్,ట్రాన్స్ కో ఏఈ జమీల్ పాషాలు సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Change News Type