కోరుట్ల

హిందూ బంధువులు సనాతన ధర్మ పరిరక్షకులు ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనలి

సనాతన ధర్మ పరిరక్షణ హిందూ సమితి

viswatelangana.com

October 8th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కొరుట్ల పట్టణంలో సనాతన ధర్మ పరిరక్షణ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగబోయే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకై తలపెట్టిన భారీ ర్యాలీలో పాల్గొనాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ హిందూ బంధువులు సనాతన ధర్మ పరిరక్షకులు అందరూ ఇట్టి ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని హైందవ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలను కాపాడడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉందని సనాతన హైందవ ధర్మం పాటించడం ప్రతి హిందువు విద్యుక్త ధర్మం అందుకేచేయి చేయి కలుపుదాం తరాల ఙాడ్యాన్ని తరుముదాం వెయ్యి ఏండ్ల అన్యక్రాంతానికి ఎన్నో అణచివేతలు ఎదుర్కొన్న మన సనాతన హిందూ ధర్మన్ని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం మన అందరి పైన ఉందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. అలాగే ఇట్టి కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహాదేవ్ స్వామిజీ, శ్రీ శ్రీ శ్రీ విశోఖ తీర్థ స్వామిజీ, శ్రీ శ్రీ శ్రీ జగదీశ్వరానంద గిరీ స్వామిజీ, నాకు జన్మనిచిన్న నా తల్లినీ అమ్మ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని అడిగితే అప్పుడు ఆమె నాతో ఇలా చెప్పింది ఎంతో మంది మాతృమూర్తులకు జన్మనిచ్చిన నీ మాతృభూమి సేవలో పరితపించి ఈ పుణ్య భూమి భారతమత రుణం తీర్చుకో ముందు అని చెప్పింది ఆ సమయం రానే వచ్చింది ఓ నా హిందు బంధువులర లెండి మేల్కొండి కదలండి తరలి రండి మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం రేపటి ర్యాలీలో పెద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి హిందువులను పేరు పేరునా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరారు.

Related Articles

Back to top button