రాయికల్

హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్న శ్రీరామ సేవా సమితి సభ్యులు

viswatelangana.com

September 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీరామ సేవా సమితి సభ్యులు గోనె రాములు ఆద్వర్యంలో 12 మంది మహిళా భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాములు, రమేష్ మహేష్ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button