రాయికల్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

viswatelangana.com

July 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లి పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అల్లిపూర్ కిష్టంపేట సింగరావుపేట శ్రీరామ్ నగర్ కురుమపల్లి గ్రామాల విద్యుత్తు మరమ్మత్తు పనులు జరుగుతున్నందున నేడు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడును అని ఏడిఈడి హరీష్ తెలిపారు

Related Articles

Back to top button