రాయికల్
హోలీ వేడుకల్లో పాల్గొన్న చిన్ననాటి మిత్రులు
viswatelangana.com
March 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 1993-94 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి చదివిన మిత్రులు అందరూ కలుసుకొని హోలీ వేడుకలు జరుపుకున్నారు



