కోరుట్ల
ట్రేటా కోరుట్ల శాఖ కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవం

viswatelangana.com
April 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ &టీచర్స్ అసోసియేషన్ కోరుట్ల శాఖ (ట్రేటా) ఎన్నికలలో అధ్యక్షులుగా ఎన్ రవిశంకర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా మేడికిషన్ ప్రధాన కార్యదర్శిగా వై.రాజేశ్వర్ రావ్ ఆర్థిక కార్యదర్శిగా జీ.కాంతారావు ఉపాధ్యక్షులు ఎం.నర్సయ్య ఎస్.వెంకటేశ్వర్లు. అదనపు కార్యదర్శిగా టి.లక్ష్మి నారాయణ సహ కార్యదర్శులుగా జీ.రాంచంధర్, ఎంఎ వాజీద్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు జీ . రాజేంద్ర ప్రసాద్, బి వేణుగోపాల్ జీ . నాగరాజు, ఎండీ అక్బర్ హాలీ. ఎం ఎస్ మూర్తి, వి మురళీ అడిటర్లుగా, ఎం రవీందర్, బి ఆంజనేయులు మరియు ముఖ్య సలహాదారుగా రుద్ర మాణిక్యం లు ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. ఎన్నికల అధికారిగా రమేష్ పాల్గొన్నారు



