కోరుట్ల

బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం..

viswatelangana.com

April 29th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణము 139. 140. 141.142 బూతులలో ఇందూర్ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ కమలం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరుట్ల ఇన్చార్జి వడ్డేపల్లి శ్రీనివాస్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ సంకు సుధాకర్, పీసరి నరసయ్య, తిరుమల వాసు, కల్లాల సాయిచంద్, శక్తి కేంద్ర ఇన్చార్జ్ ముల్క ఆంజనేయులు బూత్ అధ్యక్షులు తోట దుర్గాప్రసాద్ ముల్క మణిరాజ్, నేమురి విజయకుమార్, దామ శ్రావణ్, తోట రాజేశం, వాసాల నరేష్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button