కోరుట్ల
పాత్రికేయుడు గుడిసె కోటేశ్వర్ ను అభినందించిన కోరుట్ల ఎమ్మెల్యే

viswatelangana.com
October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లోని బిఆర్ఎస్ భవన్ లో మంగళవారం రోజు ఆర్యవైశ్య మహాసభ కోరుట్ల డివిజన్ పి ఆర్ వో గా నియమకమైన సందర్బంగా పాత్రికేయుడు గుడిసె కోటేశ్వర్ ను కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్బంగా గుడిసె కోటేశ్వర్ ను కౌన్సిలర్లు, బట్టు సునీల్, సజ్జు, దారిశెట్టి రాజేష్, టిఆర్ఎస్ నాయకులు, పాత్రికేయులు తదితరులు అభినందించారు.



