కోరుట్ల

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

viswatelangana.com

August 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని స్థానిక కల్లూరు రోడ్డులో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలను కోరుట్ల కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు గౌడ సంఘ అధ్యక్షులుసర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్లకౌండిన్య గౌడ కుల బంధువులు పాల్గొన్నారు

Related Articles

Back to top button