మారుమూల తూర్తి గ్రామంలో పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ సభ్యుడు
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మారుమూల ప్రాంతమైన తూర్తి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని చాలా ఏండ్లు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది తూర్తి పాఠశాల పూర్తిగా పరహరి కాలేకపోయింది పాఠశాల యొక్క ఆవరణము దగ్గరగా ఉండటం కారణంగా పాములు మరియు మూగజీవులు అస్తమారు దర్పగా పాఠశాల పరిసరాల ప్రాంతాల్లో సంచరిస్తున్న వల్ల పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా పాఠశాల యొక్క పరిధి కూడా పరహరి పూర్తి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ప్రజాప్రతినిధులకు అధికారులకు నాయకులకు వివరించడం జరిగింది. పాఠశాల పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రం అసంపూర్తిగా ఉండటం వలన చిన్నపిల్లలకు ఇబ్బందిగా ఉండటం వలన గుట్టలు దగ్గర ఉండడం వల్ల అసంపూర్తితో ఉన్న అంగన్వాడి కేంద్రం చిన్నపిల్లలను బయట కూర్చుండబెట్టి బోధన చేస్తున్నారు చుట్టు పలహార లేక అంగన్వాడి కేంద్రం పూర్తి కలేనా వీటి అన్నిటి సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రామంలోని వివిధ పనులను చొరవ తీసుకొని పనులను తొందరగా పనులను పూర్తి చేయాలని కోరగా ఎమ్మెల్యే శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ సభ్యులు జప మధు. సుద్దల హరీష్ తదితరులు పాల్గొన్నారు



