రాయికల్
పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం
viswatelangana.com
March 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా పారిశుద్ధ్య కార్మికులను కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమతా రవీందర్ ఘనంగా సన్మానించారు.



