కథలాపూర్
పాలాభిషేకం చేసిన గంగపుత్ర సంఘము సభ్యులు

viswatelangana.com
March 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలపూర్ మండల కేంద్రంలో గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి.పొన్నం ప్రభాకర్. మరియు వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వీరితో పాటు రాష్ట్ర ఫిషర్మెన్ అధ్యక్షులు మెట్టు సాయికుమార్ లకు పాలాభిషేకం చేయడం జరిగింది ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన కార్పొరేషన్ గంగపుత్రులకు చేరడంతో అభినందనలతో కల్లెడ గంగాధర్ మరియు మండల గంగపుత్ర సంఘ సభ్యులు పాలాభిషేకం చేసి అభినందించడం జరిగింది



