మేడిపల్లి
మాల కార్పొరేషన్ ఏర్పాటు కు శుభ పరిణామం..

viswatelangana.com
March 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
ఉమ్మడి మేడిపల్లి మండలం లోమాల కులస్తుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం మాల ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని మాల మహానాడు సభ్యులు అన్నారు. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణా ఏర్పాటు అయినా పదేళ్ల లలో కేసిఆర్ రజాకార్ల పాలన సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామజిక దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.



