ప్రకృతి విపత్తులలో ప్రాణా రక్షణ గూర్చి అవగహన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్

viswatelangana.com
రాయికల్ పట్టణంలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రకృతి ఆధ్వర్యంలో తహసీల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం అధ్యక్షతన ప్రకృతి విపత్తులు ప్రాణా ప్రామదాల సంభవించినప్పుడు మనిషి తనను తాను ఎలా కాపాడుకోవాలో వివరిస్తు కమ్యూనిటీ అవర్ నెస్ కార్యక్రమాన్ని గుడేటి కాపు సంఘం లో నిర్వహించారు ఇట్టి సందర్భంగా ప్రకృతి ప్రమాదాల గూర్చి వివరిస్తూ వాటి నుండి ఎలా తప్పించుకోవాలో వివరించారు, ముఖ్యంగా గుండె పోటు వచ్చినట్లు సి పి ఆర్ ఎలా చెయ్యాలో వివరించారు అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గలను చూపించారు,ప్రకృతి విపత్తులు అనగానే వరదలు , వచ్చినప్పుడు ఇంటి వద్దే ఉన్న పరికరాలతో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో విశ్లేసిస్తు వాటిని తమరు చేసుకుని విధానాన్ని వివరించారు లైవ్ జాకెట్ తర్మకోల్ సిట్ తో ఎలా చేయరు చేసుకోవాలి , మరియు నునెడబ్బలు , క్యాన్ , కొబ్బరి బొండా లు , ప్లాటిక్ బాటిల్ లలో వరదలు వచ్చినపుడు ప్రాణాలు రక్షించుకునే పరికరాలు తయారు విధాన్నాన్నీ తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ రాజేందర్ కుమార్, సరోజ్ , పురపాలక సంఘం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, చేర్మెన్ మోర హన్మండ్లు , వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి , జెడ్పిటిసి అశ్విని జాదవ్ , ఎన్.డి.ఆర్.ఎప్ సిబ్బంది అనిల్ , రాజేశ్వర్ రెడ్డి, లోకేష్ , ఆచారి , తదితరులు పాల్గొన్నారు



