కథలాపూర్

నూతన రైస్ మిల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది

viswatelangana.com

March 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలురు గ్రామంలో నూతనంగా నిర్మించిన మురళీకృష్ణ రైస్ మిల్ ను బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగారావు తో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వినియోగదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు, పులి హరిప్రసాద్, చెదలు సత్యనారాయణ వెగ్యారపు శ్రీహరి, గోపిడి ధనుంజయ్ రెడ్డి, వాకిటి రాజారెడ్డి, గడ్డం భూమారెడ్డి, కూన శ్రీనివాస్, గాండ్ల స్వామి, గడ్డం చిన్నారెడ్డి, తలారి మోహన్, పాల్తెపు గంగారాం, లోక నర్సారెడ్డి, బోదాసు నర్సయ్య, అంబటి రాధాకృష్ణ, ముద్రకోల అనిల్, మానత్తుల మహిపాల్, వేల్పుల మల్లేశం, గోపిడి మారుతి రెడ్డి(జీఎంఆర్), మార్గం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button