రాయికల్

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

viswatelangana.com

March 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఒడ్డెలింగాపూర్ గౌడ సంగం యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ నాగుల మల్లయ్య కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగుల మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల్ ఎస్ సి సెల్ అధ్యక్షులు కొడిపెల్లి ఆంజనేయులుకొయ్యడి మహిపాల్ రెడ్ది మహేందర్ గౌడ్ మండ రమేష్ పాలకుర్తి మల్లయ్య రంజిత్ ఈదుల లక్ష్మణ్ పలు సంఘాల యూత్ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

Back to top button